Kalabhairava Ashtakam , Kalabhairava Ashtakam In Telugu , Kalabhairava Ashtakam Lyrics Telugu
కాలభైరవ అష్టకం
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ ।
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 1 ॥
భానుకోటి భాస్వరం భవబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్థ దాయకం త్రిలోచనమ్ ।
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 2 ॥
శూలటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామకాయమాదిదేవ మక్షరం నిరామయమ్ ।
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 3 ॥
భుక్తిముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహమ్ ।
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీ లసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 4 ॥
ధర్మసేతు పాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుమ్ ।
స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ నిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 5 ॥
రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్యమద్వితీయ మిష్ట దైవతం నిరంజనమ్ ।
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర భూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 6 ॥
అట్టహాసభిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాత నష్టపాప జాలముగ్రశాసనమ్ ।
అష్టసిద్ధిదాయకం కపాలమాలికా ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 7 ॥
భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసి లోకపుణ్యపాప శోధకం విభుమ్ ।
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 8 ॥
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనమ్ ।
శోకమోహలోభదైన్యకోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్ ॥
ఇతి
శ్రీమచ్ఛంకరాచార్య విరచితం
శ్రీ కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ।
Kalabhairava Ashtakam – Kalabhairava Ashtakam Lyrics In Telugu
మేము పైన వ్రాసిన కాలభైరవ అష్టకం స్తోత్రంలో ఎటువంటి తప్పులు ఉన్నచో కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు , మేము ఆ తప్పులను గౌరవంతో సరిదిద్దుకుంటాము .