సిలువ విలువ పెరిగే తెలుగు లిరిక్స్ – Siluva Viluva Perige Song Lyrics
Siluva Viluva Perige Lyrics | సిలువ విలువ పెరిగే | Siluva Viluva Perige Song Lyrics | Siluva Viluva Perige Song Lyrics In Telugu and English
Siluva Viluva Perige Song Lyrics in Telugu
సిలువ విలువ పెరిగే – నీవు తాకిన వెంటనే
హృదయాన మార్పు కలిగే – సిలువ రక్తము చిందగనే (2)
ఇది కాదా పరివర్తన – నీ రక్తము ద్వారానే
ఇది కాదా హృదయ మార్పు – నీవు నాలోకి రాగానే (2) || సిలువ విలువ ||
1 సందేహపడలేదు – వెనుకాడ లేదయ్యా
నా కొరకు – సిలువను మోయడానికి
దోషము భరించావు – మౌనము వహించావు
పరిశుద్ధునిగా – నన్ను చూడటానికి
ఏ మంచి ఉందని – నాలో ఇంత ప్రేమను పంచినావు
ఏమివ్వగలనని – నా కొరకు సమస్తమర్పించినావు (2)
నీ ప్రేమకు – నీ త్యాగముకు దాసోహమ్తెనాను (2) || సిలువ విలువ ||
2 నన్ను కొన్నావు – నీ సిలువ రక్తముతో
ఆ రుధిరమే – నాలో ప్రవహించాలనీ
కలలు కన్నావు – కన్నీరు కార్చావు – నేను నీ సొంతమై ఉండాలనీ
పరిశుద్ధుడా యేసయ్య – నా పాపమంత కడిగి
నీ రక్షణ వస్త్రముతో – నన్ను అలంకరంచినావు (2)
నే జీవించు కాలమంతయు – నీ సాక్షిగా బ్రతికెదను
నా ఊపిరి ఉన్నంతవరకు – సిలువ ప్రేమను చాటెదను || సిలువ విలువ ||
Siluva Viluva Perige Lyrics in English
Siluva Viluva Perige – Neevu Thaakina Ventane
Hrudhayaana Maarpu Kalige – Siluva Rakthamu Chindhagane (2)
Idhi Kaadha Parivarthana – Nee Rakthamu Dhwaaraane
Idhi Kaadha Hrudhaya Maarpu – Neevu Naaloki Raagaane (2)
|| Siluva Viluva ||
1. Sandehapadaledu – Venukaadaledhaayyaa
Naa Koraku – Siluvanu Moyadaaniki
Dhoshamu Bharinchavu – Maunamu Vahinchavu
Parishuddhunigaa – Nannu Choodataaniki
Ye Manchi Undhani – Naalo Intha Premanu Panchinaavu
Yemivvagalanani – Naa Koraku Samasthamarpinchinaavu (2)
Nee Premaaku – Nee Thyaagamuku Dhaasohamenthaenaa (2)
|| Siluva Viluva ||
2. Nannu Konnaavu – Nee Siluva Rakthamutho
Aa Rudhirame – Naalo Pravahinchalaanee
Kalalu Kannaavu Kanneeru Kaarchaavu Nenu Nee Sonthamai Undaalane
Parishuddhuda Yesayya – Naa Paapamanta Kadigi
Nee Rakshana Vastramutho – Nannu Alankarinchinaavu (2)
Ne Jeevinchu Kaalamanthayu – Nee Saakshiga Brathikedanu
Naa Oopiri Unnanthavaraku – Siluva Premanu Chaatedhanu
|| Siluva Viluva ||
Read More Telugu Christian Song Lyrics
Siluva Viluva Perige Song YouTube Video
Siluva Viluva Perige | Siluva Viluva Perige Lyrics In Telugu| Siluva Viluva Perige Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu