ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి తెలుగు లిరిక్స్ – Prabhuva Nee Karyamulu Song Lyrics
Prabhuva Nee Karyamulu Lyrics | ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి | Prabhuva Nee Karyamulu Song Lyrics | Prabhuva Nee Karyamulu Song Lyrics In Telugu and English
Prabhuva Nee Karyamulu Lyrics in Telugu
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
ధేవా నీదు క్రియలు అద్బుతములై వున్నవి (2)
నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామమున్ భువిలో
సన్నుతించెదను నా యేసయ్య నా జీవితము నీకేనయ్యా (2)
1. భరియింపరాని దుఃఖములు ఇహమంధు నను చుట్టినా
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2)
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా ఇలలో జీవింతును || సన్నుతించెదను ||
2. లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2)
నిర్దోషిగా చేయుటకై నీవు దోషివైనావా
నీదు సాక్షిగా ఇలలో జీవింతును || సన్నుతించెదను ||
3. ఏ యోగ్యతలేకున్నా నను ఎన్నుకొంటివి
విలువైన నీ సేవలో సాధనముగా మలచితివి (2)
నా ధైర్యము నీవేగా నా రక్షణాధారమా
నీదు సాక్షిగా ఇలలో జీవింతును || సన్నుతించెదను ||
Read More Telugu Christian Song Lyrics
Prabhuva Nee Karyamulu Lyrics in English
Prabhuva Nee Karyamulu Ascaryakaramainavi
Dheva Needhu Kriyalu Adbhutamulaivunnavi (2)
Ne Padedhan Ne Chatedhan Nidu Namamunu Bhuvilo
Sannuthinchedhanu Na Yesayyaa Naa Jivithamu Nikenayyaa (2)
1. Bhariyimparani Dhukhamulu Ihamandu Nanu Chuttina
Na Papamu Nimittamai Needhu Pranamu Pettithivi (2)
Na Vedhananthatini Natyamuga Marchitivi
Needhu Sakshiga Ilalo Jeevinthunu || Sannuthinchedhanu ||
2. Lokamulo Nenundaga Ne Nirmulamaina Samayamulo
Nuthana Vathsalyamuche Anudhinamu Nadipithivi (2)
Nirdhosiga Cheyutakai Neevu Dhoshivaina
Needhu Sakshiga Ilalo Jeevinthunu… || Sannuthinchedhanu ||
3. Ye Yogyathalekunna Nanu Yennukontivi
Viluvaiana Nee Sevalo Saadhanamugaa Malachithivi (2)
Naa Dhairyamu Neevegaa Naa Rakshanaadhaaramaa
Needhu Sakshiga Ilalo Jeevinthunu… || Sannuthinchedhanu ||
Prabhuva Nee Karyamulu Song YouTube Video
Prabhuva Nee Karyamulu | Prabhuva Nee Karyamulu Lyrics In Telugu| Prabhuva Nee Karyamulu Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu