ప్రియ యేసు నిర్మించితివి తెలుగు లిరిక్స్ – Priya Yesu Nirminchithivi Song Lyrics
Priya Yesu Nirminchithivi Lyrics | ప్రియ యేసు నిర్మించితివి | Priya Yesu Nirminchithivi Song Lyrics | Priya Yesu Nirminchithivi Song Lyrics In Telugu and English
Priya Yesu Nirminchithivi Song Lyrics in Telugu
ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం
ముదమార వసియించునా హృదయాంతరంగమున
1. నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును (2)
పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి (2) || ప్రియ యేసు ||
2. అజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి (2)
కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి (2) || ప్రియ యేసు ||
3. వికసించె విశ్వాసంబు వాక్యంబును చదువగనే (2)
చేరితి నీదు దారి కోరి నడిపించుము (2) || ప్రియ యేసు ||
4. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు (2)
ఆత్మాభిషేకమునిమ్ము ఆత్మీయ రూపుండా (2) || ప్రియ యేసు ||
Read More Telugu Christian Song Lyrics
Priya Yesu Nirminchithivi Lyrics in English
Priya Yesu Nirminchithivi Priyamara Naa Hrdayam
Mudhamara Vasiyinchauna Hrudayaantaramgamuna
1. Nee Raktha Prabhavamuna Na Rotha Hrudayambunu (2)
Pavitraparachumu Thandri Prathi Papamunu Kadigi (2) || Priya Yesu ||
2. Aajagarukudanaithi Nijashrayamunu Vidachi (2)
Karunarasamutho Nakai Kanipettithivi Thandri (2) || Priya Yesu ||
3. Vikasinche Viswasaumbu – Vakyambunu Chaduvagane (2)
Cherithi Needhu Dhaari – Kori Nadipinchumu (2) || Priya Yesu ||
4. Prathi Chota Nee Saksigaa – Prabhuvaa Nenundunatlu (2)
Atmabhishekamunimmu – Athmiya Rupundaa (2) || Priya Yesu ||
Priya Yesu Nirminchithivi Song YouTube Video
Priya Yesu Nirminchithivi | Priya Yesu Nirminchithivi Lyrics In Telugu| Priya Yesu Nirminchithivi Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu