లెమ్ము తేజరిల్లుము తెలుగు లిరిక్స్ – Lemmu Tejarillumu Ani Nanu Song Lyrics
Lemmu Tejarillumu Ani Nanu Lyrics | లెమ్ము తేజరిల్లుము | Lemmu Tejarillumu Ani Nanu Song Lyrics | Lemmu Tejarillumu Ani Nanu Song Lyrics In Telugu and English
Lemmu Tejarillumu Ani Nanu Lyrics in Telugu
లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజపరచిన నా యేసయ్యా (2)
నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధి రాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద (2)
1. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము (2)
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృపచూపితివి (2)
ఇదియే భాగ్యము ఇదియే భాగ్యము ఇదియే నా భాగ్యము || లెమ్ము ||
2. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత (2)
జీవకిరీటము నే పొందుటకే నను చేరదీసితివి (2)
ఇదియే ధన్యత ఇదియే ధన్యత ఇదియే నా ధన్యత || లెమ్ము ||
3. తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము (2)
తేజోమయమైన షాలేము నగరులో నిత్యము నినుచూచి తరింతునే (2)
ఇదియే దర్శనము ఇదియే దర్శనము ఇదియే నా దర్శనము || లెమ్ము ||
Read More Telugu Christian Song Lyrics
Lemmu Tejarillumu Ani Nanu Lyrics in English
Lemmu Tejarillumu Ani Nanu Utthejaparachina Na Yesayya (2)
Ninne Smarinchukonuchu Nee Sakshigaa Prakaashinchuchu –
Rajaadhi Raajuvani Prabhuvula Prabhuvani
Ninu Venolla Prakatinchchedha (2)
1. Unnatha Pilupunu Nirlakshyaparachaka Neetho Naduchute Na Bhagyamu (2)
Saashvatha Prematho Nanu Preminchi Nee Krupa Choopithivi (2)
Idhiye Bhagyamu Idhiye Bhagyamu Idhiye Na Bhagyamu || Lemmu ||
2. Sramalalo Nenu Inthavarakunu Neetho Niluchute Na Dhanyatha (2)
Jeevakireetamu Ne Pondhutake Nanu Cheradheesithivi (2)
Idhiye Dhanyatha Idhiye Dhanyatha Idhiye Na Dhanyatha || Lemmu ||
3. Thejovasula Swasthymu Nenu Anubhavinchute Na Dharshanamu (2)
Thejomayamaina Shaalemu Nagarulo Nithyamu Ninu Choochi Tharinthune (2)
Idhiye Dharshanamu Idhiye Dharshanamu Idhiye Na Dharshanamu || Lemmu ||
Lemmu Tejarillumu Ani Nanu Song YouTube Video
Lemmu Tejarillumu Ani Nanu | Lemmu Tejarillumu Ani Nanu Lyrics In Telugu| Lemmu Tejarillumu Ani Nanu Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu