యెహోవా నీదు మేలులను | Yehova Needu Melulanu Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

యెహోవా నీదు మేలులను తెలుగు లిరిక్స్ – Yehova Needu Melulanu Song Lyrics

Yehova Needu Melulanu Lyrics | యెహోవా నీదు మేలులను | Yehova Needu Melulanu Song Lyrics | Yehova Needu Melulanu Song Lyrics In Telugu and English

Yehova Needu Melulanu Lyrics in Telugu

యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్యా పాపిని నేనయ్యా నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నీవయ్యా జీవితం నీదయ్యా నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణ భూతుడా పరిశుద్ధుడా నీదు ఆత్మతో నన్ను నింపు
మరనాత యేసు నాథా నీదు రాజ్యములో నన్ను చేర్చు || యెహోవా ||

1. ఘనుడా సిల్వ ధరుడా అమూల్యం నీదు రుధిరం (2) ఓ…
నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం
నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం
ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం
సర్వోన్నతుడా నీకే సర్వం || యెహోవా ||

2. ప్రియుడా ప్రాణ ప్రియుడా వరమే నీదు స్నేహం (2)
నా రక్షణకై పరమును వీడే
నా విమోచనకై క్రయ ధనమాయె
ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం
పరమాత్ముడా నీకే సర్వం || యెహోవా ||

Read More Telugu Christian Song Lyrics

Yehova Needu Melulanu Lyrics in English

Yehova Needhu Melulanu-
Ela Varnimpagalenu
Keertinthunu Needhu Premanu-
Dheva Adhi Entho Madhuram
Dhaivam Neevayya Papini Nenayya-
Needhu Raktamutho Nannu Kadugu
Jeevam Neevayya Jeevitham Needhayya-
Needhu Sakshiga Nannu Nilupu
Kaarana Bhuthuda Parishuddhuda-
Needhu Aathmatho Nannu Nimpu
Maranaatha Yesu Natha-
Needhu Rajyamulo Nannu Cherchu

|| Yehova ||

1. Ghanuda Silva Dharuda Amulyam Needhu Rudhiram (2)
Ninnu Aradhinchae Brathuku Dhanyam
Neetho Maatladataye Naaku Bhaagyam
O Mahonnathuda Neeke Sthothram
Sarvonnathuda Neeke Sarvam || Yehova ||

2. Priyuda Prana Priyuda Varamae Needhu Sneham (2)
Na Rakshanakai Paramunu Veede
Na Vimochanakai Kraya Dhanamaaye
O Mrutyunjayuda Neeke Sthothram
Paramatmuda Neeke Sarvam || Yehova ||

Yehova Needu Melulanu Song YouTube Video

Yehova Needu Melulanu | Yehova Needu Melulanu Lyrics In Telugu| Yehova Needu Melulanu Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

 

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment