యేసయ్య వందనాలయ్యా | Yesayya Vandanalayya Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

యేసయ్య వందనాలయ్యా తెలుగు లిరిక్స్ – Yesayya Vandanalayya Song Lyrics

Yesayya Vandanalayya Lyrics | యేసయ్య వందనాలయ్యా | Yesayya Vandanalayya Song Lyrics | Yesayya Vandanalayya Song Lyrics In Telugu and English | Yesayya Vandanalayya

Yesayya Vandanalayya Lyrics in Telugu

యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా
నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా (2)
వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2) || యేసయ్య ||

1. నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా (2)
నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా (2)
వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2) || యేసయ్య ||

2. జీవ గ్రంధంలో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా (2)
నను నరకమునుండి తప్పించినందు వేలాది వందనాలయ్యా
నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2) || యేసయ్య ||

Read More Telugu Christian Song Lyrics

Yesayya Vandanalayya Lyrics in English

Yesayya Vandanalayya Nee Prema Ku Vandhanalayya.
Nannu Rakshinchinanduku Poshinchinanduku Kaapadinanduku Vandhanalayya (2)
Vandhanalu Vandhanalayya Shatakoti Sthothralayya (2) || Yessayya ||

1. Nee Kripachetha Nannu Rakshinchinanduku Veladi Vandhanalayya
Nee Dayachetha Shikshanu Tappinchinanduku Kotladhi Sthothralayya (2)
Nee Jaali Napai Kanaparachinanduku Veladi Vandhanalayya
Nee Prema Napai Kuripinchinanduku Kotladhi Sthothralayya (2)
Vandhanalu Vandhanalayya Shatakoti Sthothralayya (2) || Yessayya ||

2. Jeeva Grandhambulo Na Peru Chinchinanduku Veladi Vandhanalayya
Paraloka Rajyamlo Chotichchinanduku Kotladhi Sthothralayya (2)
Nanu Narakamundhi Tappinchinandu Veladi Vandhanalayya
Nee Saksheega Ilalo Nannu Nunchinanduku Kotladhi Sthothralayya
Vandhanalu Vandhanalayya Shatakoti Sthothralayya (2) || Yessayya ||

Yesayya Vandanalayya Song YouTube Video

Yesayya Vandanalayya Lyrics In Telugu| Yesayya Vandanalayya Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment