ఆరాధించెదము యేసయ్య నామమును తెలుగు లిరిక్స్ – Aradhinchedamu Yesayya Namamunu Song Lyrics
Aradhinchedamu Yesayya Namamunu Lyrics | ఆరాధించెదము యేసయ్య నామమును | Aradhinchedamu Yesayya Namamunu Song Lyrics | Aradhinchedamu Yesayya Namamunu Song Lyrics In Telugu and English | Aradhinchedamu Yesayya Namamunu
Aradhinchedamu Yesayya Namamunu Lyrics in Telugu
ఆరాధించెదము యేసయ్య నామమును
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము (2)
ఆరాధన ఆరాధన ఆరాధనా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా (2) || ఆరాధించెదము ||
1. ఆది యందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు (2)
అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు (2)
అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు (2) || ఆరాధన ||
2. మోక్షము నిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు (2)
మోషే దేవుడు మాట్లాడే దేవుడు (2)
మహిమ గల దేవుడు నిత్య దేవుడు
యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు (2) || ఆరాధన ||
3. దాహము తీర్చు దేవుడు ధన ధాన్యములిచ్చు దేవుడు (2)
దావీదుకు దేవుడు దానియేలు దేవుడు (2)
ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు (2) || ఆరాధన ||
Read More Telugu Christian Song Lyrics
Aradhinchedamu Yesayya Namamunu Lyrics in English
Aradhinchedamu Yesayya Namamunu
Parishuddha Sanghamugaa Anni Velalaa Memu
Aaradhana Aaradhana Aaradhana
Halleluyah Halleluyah Halleluyah (2) || Aradhinchedamu ||
1. Aadhiyandhu Unna Dhevudu Adbhuthalu Cheyu Dhevudu (2)
Abrahamu Dhevudu Aathmayaina Dhevudu (2)
Adhvitheeya Sathya Dhevudu Yesayya Adhwitheeya Sathya Dhevudu (2)
|| Aaradhana ||
2. Mokshamunicchu Dhevudu Mahimanu Choopu Dhevudu (2)
Moshe Dhevudu Maatlade Dhevudu (2)
Mahima Gala Dhevudu Nithya Dhevudu
Yesayya Mahima Gala Dhevudu Nithya Dhevudu (2)
|| Aaradhana ||
3. Dhaahamu Theerchu Dhevudu Dhana Dhaanyamulichu Dhevudu (2)
Dhaveedhuku Dhevudu Dhaaniyelu Dhevudu (2)
Dharanilona Goppa Dhevudu Yesayya Dharanilona Goppa Dhevudu (2)
|| Aaradhana ||
Aaraadhinchedamu Yesayya Naamamunu Song YouTube Video
Aradhinchedamu Yesayya Namamunu Lyrics In Telugu| Aradhinchedamu Yesayya Namamunu Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu