నిను స్తుతించినా చాలు తెలుగు లిరిక్స్ – Ninu Stutinchina Chalu Song Lyrics
Ninu Stutinchina Chalu Lyrics | నిను స్తుతించినా చాలు | Ninu Stutinchina Chalu Song Lyrics | Ninu Stutinchina Chalu Song Lyrics In Telugu and English | Ninu Stutinchina Chalu
Ninu Stutinchina Chalu Lyrics in Telugu
నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో –
నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)
ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా
నీ సన్నిధిలో…
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు || నిను ||
1. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) || నిను ||
2. ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) || నిను ||
3. ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) || నిను ||
4. ఆదిసంభూతుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) || నిను ||
Read More Telugu Christian Song Lyrics
Ninu Stutinchina Chalu Lyrics in English
Ninnu Stutinchina Chalu Na Brathuku Dhinamulo
Ninu Pogidina Chalu Na Gunde Gudilo (2)
Unna Lekunna Na Sthiti Gathule Marina Nee Sannidhilo…
Nee Sannidhilo Aanandhinche Bhagyamunnaa Chalu || Ninu ||
1. Sthuthulaku Pathrudavu Neevenayya Sthotrarhudavu Neevenayya (2)
Neevenayyaa Naaku Neevenayyaa (2) || Ninu ||
2. Prema Swarupudavu Neevenayya Sthotrarhudavu Neevenayya (2)
Neevenayyaa Naaku Neevenayyaa (2) || Ninu ||
3. Aaradhya Dhaivam Neevenayya Ashcharyakarudavu Neevenayya (2)
Neevenayyaa Naaku Neevenayyaa (2) || Ninu ||
4. Adhisambhutudavu Neevenayya Adharinchu Dhevudavu Neevenayya (2)
Neevenayyaa Naaku Neevenayyaa (2) || Ninu ||
Ninu Stutinchina Chalu Song YouTube Video
Ninu Stutinchina Chalu Lyrics In Telugu| Ninu Stutinchina Chalu Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu