ఓ ప్రభువా ఓ ప్రభువా తెలుగు లిరిక్స్ – O Prabhuva O Prabhuva Song Lyrics
O Prabhuva O Prabhuva Lyrics | ఓ ప్రభువా ఓ ప్రభువా | O Prabhuva O Prabhuva Song Lyrics | O Prabhuva O Prabhuva Song Lyrics In Telugu and English | O Prabhuva O Prabhuva
O Prabhuva O Prabhuva Lyrics in Telugu
ఓ ప్రభువా…ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి (4) || ఓ ప్రభువా ||
1. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి (2)
నిత్య జీవము నిచ్చిన దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) || ఓ ప్రభువా ||
2. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక (2)
అంతము వరకు కాపాడు దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) || ఓ ప్రభువా ||
3. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)
నన్ను నీవు మరువని దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) || ఓ ప్రభువా ||
Read More Telugu Christian Song Lyrics
O Prabhuva O Prabhuva Song Lyrics in English
O Prabhuvaa…O Prabhuvaa…
Neve Na Manchi Kaaparivi (4) || Oh Prabhuvaa ||
1. Dhaari Thappina Nannu Neevu
Vedhaki Vachchi Rakshinchithivi (2)
Nitya Jeevamu Nichchina Dhevaa (2)
Neve Na Manchi Kaaparivi (4) || Oh Prabhuvaa ||
2. Neevu Preminchina Gorrelannitini
Yellapudu Cheyi Viduvaka (2)
Anthamu Varaku Kaapadu Dhevaa (2)
Neve Na Manchi Kaaparivi (4) || Oh Prabhuvaa ||
3. Pradhana Kaapariga Neevu Naakai
Pratyakshamagu Aa Ghadiyalalo (2)
Nannu Neevu Maruvani Dhevaa (2)
Neve Na Manchi Kaaparivi (4) || Oh Prabhuvaa ||
O Prabhuva O Prabhuva Song YouTube Video
O Prabhuva O Prabhuva Lyrics In Telugu| O Prabhuva O Prabhuva Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu