పావురమా నీ ప్రేమ ఎంత మధురము తెలుగు లిరిక్స్ – Pavurama Nee Prema Entha Madhuram Song Lyrics
Pavurama Nee Prema Entha Madhuram Lyrics | పావురమా నీ ప్రేమ ఎంత మధురము | Pavurama Nee Prema Entha Madhuram Song Lyrics | Pavurama Nee Prema Entha Madhuram Song Lyrics In Telugu and English | Pavurama Nee Prema Entha Madhuram
Pavurama Nee Prema Entha Madhuram Lyrics in Telugu
పావురమా నీ ప్రేమ ఎంత మధురము
పావురమా నీ మనసు ఎంత నిర్మలము
జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా (2)
ప్రేమ మధురము నీ మనసు నిర్మలము (2)
నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము
నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము
1. కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను
ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2)
ఎటు చూసిననూ ఏం చేసిననూ
మదిలో నిన్నే తలంచుచున్నాను (2)
ఒకసారి కనిపించి నీ దారి చూపించవా (2) || నా యేసయ్యా ||
2. దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు
పదివేలమంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2)
నా వాడు నా ప్రియుడు మదిలో నిన్నే తలంచుచున్నాడు (2)
ఒకసారి కనిపించి నీ దారి చూపించవా (2) || పావురమా ||
Read More Telugu Christian Song Lyrics
Pavurama Nee Prema Entha Madhuram Lyrics in English
Pavurama Nee Prema Entha Madhuramu
Pavurama Nee Manasu Entha Nirmalamu
Junti Thene Dhaara Kanna
Manchi Godhuma Panta Kanna (2)
Prema Madhuramu Nee Manasu Nirmalamu (2)
Na Yesayya Nee Prema Entha Madhuramu
Na Yesayya Nee Manasu Entha Nirmalamu
1. Kondallona Konallona Ninne Vedhikaanu
Ooru Vaadaa Veedhullona Ninne Adigaanu (2)
Yetu Choosinanu Yem Cheyasinanu
Madhiloe Ninne Thalanuchunnaanu (2)
Okasaari Kanipinchi Nee Dhaari Choopinchavaa (2)
|| Pavurama ||
2. Dhavalavarnudu Rathnavarnudu Na Prana Priyudu
Padhivela Mandi Purushullonae Polchadaginavadu (2)
Na Vaadu Na Priyudu Madhilo Ninne Thalanuchunnaadu (2)
Okasaari Kanipinchi Nee Dhaari Choopinchavaa (2)
|| Pavurama ||
Pavurama Nee Prema Entha Madhuram Song YouTube Video
Pavurama Nee Prema Entha Madhuram Lyrics In Telugu| Pavurama Nee Prema Entha Madhuram Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu