హల్లెలూయా పాడెద ప్రభు నిన్ను కొనియాడెదన్ తెలుగు లిరిక్స్ – Halleluya Padedha Song Lyrics
Halleluya Padedha Lyrics | హల్లెలూయా పాడెద ప్రభు నిన్ను కొనియాడెదన్ | Halleluya Padedha Song Lyrics | Halleluya Padedha Song Lyrics In Telugu and English | Halleluya Padedha
Halleluya Padedha Lyrics in Telugu
హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్ని వేళల యందున నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
1. వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే
నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
2. నాదు శత్రువులను పడద్రోయు వాడవు నీవే
మహా సామార్థ్యుడవు నా రక్షణ శృంగము నీవే
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
3. ఎందరు నిను చూచిరో వారికి వెలుగు కలిగెన్
ప్రభువా నే వేలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
4. భయమును పారద్రోలి అభయము నిచ్చితివి
ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
5. కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును
నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
6. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించిన
మహిమా నీకే ఓ ప్రభూ ఇదియే నా దీన ప్రార్థనా
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
Read More Telugu Christian Song Lyrics
Halleluya Padedha Lyrics in English
Halleluya Padedha Prabhu Ninu Koniyaadedhan
Anni Velala Yandhuna Ninu Poojinchi Keertinthunu
Prabhuvaa Ninnu Ne Koniyaadedhan
1. Vaagdhaanamulanichi Neraverchuvadavu Neeve
Nammakamaina Dheva Nanu Kaapaaduvaadavu Neeve
Prabhuvaa Ninnu Ne Koniyaadedhan
2. Naadhu Satruvulunu Padadhroayu Vaadavu Neeve
Mahaa Saamaarthyyudavu Naa Rakshana Srungamu Neeve
Prabhuvaa Ninnu Ne Koniyaadedhan
3. Endharu Ninu Choochiro Vaariki Velugu Kaligen
Prabhuvaa Ne Velugondhithin Naa Jeevampu Jyothivi Neeve
Prabhuvaa Ninnu Ne Koniyaadedhan
4. Bhayamunu Paaradhroli Abhayamu Nicchithivi
Ebinejaru Neevai Prabhu Nannu Samrakshinchuchuntivi
Prabhuvaa Ninnu Ne Koniyaadedhan
5. Kashtamulannitini Priyamuga Bhariyinthunu
Nee Korake Jeevinthunu Naa Jeevampu Dhaatavu Neeve
Prabhuvaa Ninnu Ne Koniyaadedhan
6. Ee Jevitha Yaatralo Emi Sambhavinchina
Mahimaa Neeke O Prabhu Idiye Naa Dheena Praardhana
Prabhuvaa Ninnu Ne Koniyaadedhan
Halleluya Padedha Song YouTube Video
Halleluya Padedha Lyrics In Telugu| Halleluya Padedha Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu