నా విమోచకుడా యేసయ్యా తెలుగు లిరిక్స్ – Naa Vimochakuda Song Lyrics
Naa Vimochakuda Lyrics | నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో | Naa Vimochakuda Song Lyrics | Naa Vimochakuda Song Lyrics In Telugu and English | Naa Vimochakuda
Naa Vimochakuda Lyrics in Telugu
నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో.
నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో.
నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా
1. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా (2)
నీవు చూపిన నీ కృప నేమరువలేను (2) || నా విమోచకుడా ||
2. జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా (2)
జీవాధిపతి నిన్ను నేవిడువలేను (2) || నా విమోచకుడా ||
3. మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా (2)
నిన్ను స్తుతించకుండా నేనుండలేను (2) || నా విమోచకుడా ||
Read More Telugu Christian Song Lyrics
Naa Vimochakuda Song Lyrics in English
Na Vimochakuda Yesayya Nee Jeevana Raagalalo
Nee Naamame Prathidhwaninchene Nee Jeevana Ragalalo
Nee Naamame Prathidhwaninchene Na Vimochakuda Yesayya
1. Neethimanthuniga Nannu Theerchi
Needhu Athmatho Nanu Nimpinandhuna (2)
Neevu Choopina Nee Krupa Nemaruvalenu (2) || Na Vimochakuda ||
2. Jeeva Vaakyamu Naalona Nilipi
Jeevamargamalo Nadipinchi Nandhuna (2)
Jeevadhipathi Ninnu Neviduduvalenu (2) || Na Vimochakuda ||
3. Mamathalurinche Varevaru Lerani
Niraasala Cheranundi Vidipinchinandhuna (2)
Ninnu Stutinchakunda Nenudalenu (2) || Na Vimochakuda ||
Naa Vimochakuda Song YouTube Video
Naa Vimochakuda Lyrics In Telugu| Naa Vimochakuda Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics