నిబ్బరం కలిగి ధైర్యముగుండు తెలుగు లిరిక్స్ – Nibbaram Kaligi Dairyamugundu Song Lyrics
Nibbaram Kaligi Dairyamugundu Lyrics | నిబ్బరం కలిగి ధైర్యముగుండు | Neeve Naku Chalunu Yesu Song Lyrics | Nibbaram Kaligi Dairyamugundu Song Lyrics In Telugu and English | Nibbaram Kaligi Dairyamugundu
Nibbaram Kaligi Dairyamugundu Lyrics in Telugu
నిబ్బరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎపుడు (2)
నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు
హల్లేలూయా……ఆమెన్ హల్లేలూయా……
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా….ఆమెన్ హల్లేలూయా……
నిబ్బరం కలిగి ధైర్యముగుండు-దిగులు పడకు జడియకు ఎపుడు …
1. పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా
ప్రభు కృప మమ్మును విడువదుగా
పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా
ప్రభు కృప మమ్మును విడువదుగా
ఎక్కలేని ఎత్తైన కొండను-
ఎక్కించును మా ప్రభు కృప మమ్మును
ప్రభువే మా బలము
హల్లేలూయా……ఆమెన్ హల్లేలూయా……
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా….ఆమెన్ హల్లేలూయా……
2. మునుపటి కంటెను అధికపు మేలును (2)
మా ప్రభు మాకు కలిగించును
మునుపటి కంటెను అధికపు మేలును
మా ప్రభు మాకు కలిగించును
రెట్టింపు ఘనతకు మా తలను ఎత్తును
శత్రువు ఎదుటనే భోజనము ఇచ్చును
ప్రభువే మా ధ్వజము
హల్లేలూయా……ఆమెన్ హల్లేలూయా……
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా….ఆమెన్ హల్లేలూయా……
3. మా అంగలార్పును నాట్యముగా మార్చెను (2)
బూడిద బదులు సంతోషమిచ్చెను
మా అంగలార్పును నాట్యముగా మార్చెను
బూడిద బదులు సంతోషమిచ్చెను
దుఃఖ దినములు సమాప్తమాయెను
ఉల్లాస వస్త్రము ధరియింప జేసెను
ప్రభునకే స్తోత్రం
హల్లేలూయా……ఆమెన్ హల్లేలూయా……
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా….ఆమెన్ హల్లేలూయా……
4. స్త్రీ తన బిడ్డను మరచిన మర్చును (2)
మా ప్రభు మమ్మును మరువడుగా
స్త్రీ తన బిడ్డను మరచిన మర్చును
మా ప్రభు మమ్మును మరువడుగా
చూడుము నా అరచేతిలోనే
చెక్కితి నిన్ను అన్నాడు ప్రభువు
ప్రభువే చూచుకొనును
హల్లేలూయా……ఆమెన్ హల్లేలూయా……
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా….ఆమెన్ హల్లేలూయా……
5. రాబోవు కాలమున సమాధాన సంగతులే (2)
మా ప్రభు మాకై ఉద్దేశించెను
రాబోవు కాలమున సమాధాన సంగతులే
మా ప్రభు మాకై ఉద్దేశించెను
ఇదిగో నేనొక నూతన క్రియను
చేయుచున్నానని నా ప్రభువు చెప్పెను
ఇప్పుడే అది మొలుచున్
హల్లేలూయా……ఆమెన్ హల్లేలూయా……
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా….ఆమెన్ హల్లేలూయా……
6. మేము కట్టని పురములను మేం నాటని తోటలను (2)
మా ప్రభు మాకు అందించును
మేము కట్టని పురములను మేం నాటని తోటలను
మా ప్రభు మాకు అందించును
ప్రాకారము గల పట్టణము లోనికి
ప్రభువే మమ్మును నడిపింపజేయును
ప్రభువే మా పురము
హల్లేలూయా……ఆమెన్ హల్లేలూయా……
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా….ఆమెన్ హల్లేలూయా……
Read More Telugu Christian Song Lyrics
Nibbaram Kaligi Dairyamugundu Lyrics in English
Nibbaram Kaligi Dhairyamugundu-
Digulu Padaku Jadiyaku Eppudu (2)
Ninnu Viduvadu Ninnu Maruvadu Prabhuve Nee Thodu
Hallelooyaa Aamen…Hallelooyaa…
Ooraka Nilichi Prabhuvu Chupe Rakshana Chooddaamu
Nee Shathruvulu Ikapai Eppuduu Kanabadarannaadu
Hallelooyaa…Aamen…Hallelooyaa….
Nibbaram Kaligi Dhairyamugundu Digulu Padaku Jadiyaku Eppudu…
1. Parvathaalu Tholaginaa Mettalu Thaththarillinaa
Prabhu Krupa Mammunu Viduvadugaa (2)
Ekkaleni Eththaina Kondanu
Ekkinchunu Maa Prabhu Krupa Mammunu
Prabhuve Maa Balamu
|| Hallelooyaa ||
2. Munupati Kantenu Adhikapu Melunu (2)
Maa Prabhu Maaku Kaliginchunu (2)
Rettimpu Ghanthatho Maa Thalanu Eththunu
Shathruvu Edutane Bhojanamichchunu
Prabhuve Maa Dhvajamu
|| Hallelooyaa ||
3. Maa Angalaarpunu Naatyamuga Maarchenu (2)
Boodida Badulu Santhoshamichchenu (2)
Dukha Dinamulu Samaapthamaayenu
Ullaasa Vasthramu Dhariyimpa Chesenu
Prabhunake Sthothram
|| Hallelooyaa ||
4. Sthree Thana Biddanu
Marachinaa Marachunu (2)
Maa Prabhu Mammunu Maruvadugaa (2)
Choodumu Naa Arachethilane
Chekkithi Ninu Annaadu Prabhuvu
Prabhuve Choochukonunu
|| Hallelooyaa ||
5. Raabovu Kaalamuna Samaadhaana Sangathule (2)
Maa Prabhu Maakai Uddeshinchenu (2)
Idigo Nenoka Noothana Kriyanu
Cheyuchunnaanani Maa Prabhuvu
Cheppenu Ippude Adi Moluchunu
|| Hallelooyaa ||
6. Memu Kattani Puramulanu Memu Naatani Thotalanu (2)
Maa Prabhu Maaku Andinchunu (2)
Praakaaramugala Pattanamuloniki
Prabhuve Mammunu Nadipimpacheyunu Prabhuve Maa Puramu
|| Hallelooyaa ||
Nibbaram Kaligi Dairyamugundu Song YouTube Video
Nibbaram Kaligi Dairyamugundu Lyrics In Telugu| Nibbaram Kaligi Dairyamugundu Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu