పరవాసిని నే జగమున ప్రభువా తెలుగు లిరిక్స్ – Paravasini Ne Jagamuna Prabhuva Song Lyrics
Paravasini Ne Jagamuna Prabhuva Lyrics | పరవాసిని నే జగమున ప్రభువా | Paravasini Ne Jagamuna Prabhuva Song Lyrics | Paravasini Ne Jagamuna Prabhuva Song Lyrics In Telugu and English
Paravasini Ne Jagamuna Prabhuva Lyrics in Telugu
పరవాసిని నే జగమున ప్రభువా (2)
నడచుచున్నాను నీ దారిన్
నా గురి నీవే నా ప్రభువా (2)
నీ దరినే జేరెదను నేను…నీ దరినే జేరెదను || పరవాసిని ||
1. లోకమంతా నాదని యెంచి బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)
అంతయు మోసమేగా (2)
వ్యర్ధము సర్వమును ఇలలో వ్యర్ధము సర్వమును || పరవాసిని ||
2. తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు యెంతో (2)
తెలుపుము ఎంత అల్పుడనో (2)
విరిగి నలిగియున్నాను నేను.. విరిగి నలిగియున్నాను || పరవాసిని ||
Read More Telugu Christian Song Lyrics
Paravasini Ne Jagamuna Prabhuva Lyrics in English
Paravasini Nee Jagamuna Prabhuva (2)
Nadachuchunnaanu Nee Dhaarin
Na Guri Neeve Na Prabhuvaa (2)
Nee Dharine Jeredhanu Nenu… Nee Dharine Jeredhanu || Paravasini ||
1. Lokamantha Naadani Yenchi-
Bandhu Mithrule Priyulanukontini (2)
Anthayu Mosamega (2)
Vyardhamu Sarvamunu Ilalo…Vyardhamu Sarvamunu || Paravasini ||
2. Thelupumu Na Anthamu Naaku-
Thelupumu Na Aayuvu Yentho (2)
Thelupumu Entha Alpudano (2)
Virigi Naligiyyunnaanu Nenu Virigi Naligiyyunnaanu || Paravasini ||
Paravasini Ne Jagamuna Prabhuva Song YouTube Video
Paravasini Ne Jagamuna PrabhuvaParavasini Ne Jagamuna Prabhuva Lyrics In Telugu| Paravasini Ne Jagamuna Prabhuva Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu