నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును తెలుగు లిరిక్స్ – Nenu Velle Maargamu Naa Yesuke Theliyunu Song Lyrics
Nenu Velle Maargamu Lyrics | నేను వెళ్ళే మార్గము | Nenu Velle Maargamu Song Lyrics | Neeve Naku Chalunu Song Lyrics In Telugu and English | Nenu Velle Maargamu
Nenu Velle Maargamu Lyrics In Telugu
నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును (2)
శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెను (2) || నేను వెళ్ళే ||
1. కడలేని కడలి తీరము ఎడమాయె కడకు నా బ్రతుకున (2)
గురిలేని తరుణాన వెరువగ నా దరినే నిలిచేవ నా ప్రభు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2) || నేను వెళ్ళే ||
2. జలములలోబడి నే వెళ్లినా అవి నా మీద పారవు (2)
అగ్నిలో నేను నడచినా జ్వాలలు నను కాల్చజాలవు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లేలూయా ఆమెన్ (2) || నేను వెళ్ళే ||
3. విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు (2)
సాతాను సుడిగాలి రేపగా నా యెదుటే నిలిచేవా నా ప్రభు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లేలూయా ఆమెన్ (2) || నేను వెళ్ళే ||
Read More Telugu Christian Song Lyrics
Nenu Velle Maargamu Lyrics in English
Nenu Velle Maargamu Naa Yesuke Theliyunu (2)
Sodhinchabadina Meedhata Nenu Suvarnamai Maaredhanu (2)
|| Nenu Velle ||
1. Kadaleni Kadali Theeramu Yedamaaye Kadaku Naa Brathukuna (2)
Gurileni Tharunaana Veruvaga Naa Dharine Nilicheva Naa Prabhu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2) || Nenu Velle ||
2. Jalamulalo Badi Ne Vellinaa Avi Naa Meedha Paaravu (2)
Agnilo Nenu Nadachinaa Jwaalalu Nanu Kaalchajaalavu (2)
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2) || Nenu Velle ||
3. Viswaasa Naava Saaguchu Payaninchu Samayaana Naa Prabhu (2)
Saathaanu Sudigaali Repagaa Naa Yedhute Nilichevaa Naa Prabhu (2)
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2) || Nenu Velle ||
Nenu Velle Maargamu Song YouTube Video
Nenu Velle Maargamu Lyrics In Telugu| Nenu Velle Maargamu Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu