ప్రార్థన వినెడి పావనుడా | Prardhana Vinedi Pavanuda Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

ప్రార్థన వినెడి పావనుడా తెలుగు లిరిక్స్ – Prardhana Vinedi Pavanuda Song Lyrics

Prardhana Vinedi Pavanuda Lyrics | ప్రార్థన వినెడి పావనుడా | Prardhana Vinedi Pavanuda Song Lyrics | Neeve Naku Chalunu Song Lyrics In Telugu and English | Prardhana Vinedi Pavanuda

Prardhana Vinedi Pavanuda Lyrics in Telugu

ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా (2)

1. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి (2)
పరముడ నిన్ను ప్రనుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయా || ప్రార్థన వినెడి ||

2. పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగా మోడ్చి (2)
శిరమునువంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా || ప్రార్థన వినెడి ||

3. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవ (2)
దీనుడవయ్యి దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా || ప్రార్థన వినెడి ||

4. శత్రుమూక నిను చుట్టుకొని సిలువపైన నిను జంపగను (2)
శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా || ప్రార్థన వినెడి ||

Read More Telugu Christian Song Lyrics

Prardhana Vinedi Pavanuda Song Lyrics in English

Prardhana Vinedi Pavanuda – Prarthana Maku Nerpumayaa (2)

1. Shresthamaina Bhavamu Gurchi Sishya Brundhamuku Nerpithivi (2)
Paramuda Ninnu Pranutinchedhamu Paraloka Prardhana Nerpumaya

|| Prarthana Vinedi ||

2. Parama Dhevudavani Thelisi Karamu Letthi Jantaga Modchi (2)
Siramunu Vanchi Sariganu Vedina Sunkari Prardhana Nerpumaya

|| Prarthana Vinedi ||

3. Dhinadhinambu Chesina Seva Dhaiva Chittamuku Saripova (2)
Dhinudavayyi Dhitamuga Kondanu Chesina Prardhana Nerpumaya

|| Prarthana Vinedi ||

4. Sathrumooka Ninu Chuttukoni Siluvapaina Ninu Jampaganu (2)
Santhamutho Ni Sathrula Brovaga Salipina Prardhana Nerpumaya

|| Prarthana Vinedi ||

Prarthana Vinedi Song YouTube Video

Prardhana Vinedi Pavanuda Lyrics In Telugu| Prardhana Vinedi Pavanuda Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment