భేదం ఏమి లేదు అందరును తెలుగు లిరిక్స్ – Bhedam Emi Ledu Song Lyrics
Bhedam Emi Ledu Lyrics | భేదం ఏమి లేదు | Bhedam Emi Ledu Song Lyrics | Neeve Naku Chalunu Song Lyrics In Telugu and English | Bhedam Emi Ledu
Bhedam Emi Ledu Lyrics in Telugu
భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు
దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు (2)
ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
దేవుని దృష్టిలో అందరు పాపులే (2) || భేదం ఏమి ||
1. ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు
విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు
సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు
కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు
నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా (2) || భేదం ఏమి ||
2. పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా
తీర్థ యాత్రలు తిరిగినా తరగదు నీ పాపము
పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో
కోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నీకివ్వగా
నీ స్థితి ఏదైనా గతి ఏడైన వృత్తేదైనా భృతి ఏదైనా
కలువరి నాథుడే రక్షణ మార్గము (2) || భేదం ఏమి ||
Read More Telugu Christian Song Lyrics
Bhedam Emi Ledu Lyrics in English
Bhedam Emi Ledhu Andharunu Paapam Cheyasiyunnaaru
Dhevadi Dhevudu Icche Unnaatha Mahimanu Pogottukunnaaru (2)
Ye Kulamaina Mathamaina Jaathaina Rangaina
Dhevuni Dhrushtilo Andharu Paapule (2) || Bhedam Emi ||
1. Asthipasthulu Yennunna Nithya Raajyamu Neekivvavu
Vidhyaarhathulu Yennunna Santoshaanni Neekivvavu
Samasipoye Ee Lokamu Aashrayaanni Neekivvadhu
Karigipoye Ee Kaalamu Kalavaraanni Theerchadhu
Neevevaraina Neekenthunna Evarunnna Lekunna-
Yesu Lekunte Neekunnavaanni Sunna (2) || Bhedam Emi ||
2. Punya Kaaryalu Chesina Pavitratha Neeku Raadhuga
Theerdha Yaatralu Thirigina Tharagadhu Nee Paapamu
Paramunu Veedina Parishuddhudesu Rakthamu Kaarchenu Kaluvarilo
Kori Kori Ninu Pilichenu Parama Raajyamu Neekivvagaa
Nee Sthiti Yedaina Gathi Yedaina Vrutthedhaina Bhruthi Yedaina-
Kaluvari Naadhude Rakshana Maaragamu (2) || Bhedam Emi ||
Bhedam Emi Ledu Song YouTube Video
Bhedam Emi Ledu Lyrics In Telugu| Bhedam Emi Ledu Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu