ఆశ్రయ దుర్గమా | Ashraya Durgama Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా తెలుగు లిరిక్స్ – Ashraya Durgama Na Yesayya Song Lyrics

Ashraya Durgama Lyrics | ఆశ్రయ దుర్గమా | Ashraya Durgama Song Lyrics | Ashraya Durgama Song Lyrics In Telugu and English | Ashraya Durgama

Ashraya Durgama Lyrics in Telugu

ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమున నన్ను నడిపించుమా
ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే (2)

1. లోకమర్యాదలు మమకారాలు గతించిపోవునే
ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ ||

2.నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ ||

3.పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అణుకువతోనే నీ కృప పొందెద (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ ||

4.నిత్యనివాసివై నీ ముఖముచూచుచు పరవసించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము నలో కలిగించుచున్నది (2)
స్తుతిఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా (2) || ఆశ్రయ ||

Read More Telugu Christian Song Lyrics

Ashraya Durgama Song Lyrics in English

Ashraya Durgama Na Yesayya
Navajeevana Margamuna Nannu Nadipinchuma
Oohinchalene Nee Krupaleni Kshanamunu Kopinchuchune
Vatsalyamu Napai Chupinave (2)

1. Lokamaryadhalu Mamakaralu Gathinchipovune
Athmeeyulatho Akshayanubandham Anugrahinchithive (2)
Andhuke Ee Stuti Ghana Mahimala Stotramanjali || Ashraya ||

2. Natho Neevu Chesina Nibandhanalanni Neraverchuchuntive
Neetho Chesina Theermanamulu Sthiraparachithive (2)
Andhuke Ee Stuti Ghana Mahimala Stotramanjali || Ashraya ||

3. Paravasinaithini Vagdhanamulaku Varasatvamunnanu
Nee Shikshanalo Anukuvatho Nee Krupa Pondhedha (2)
Andhuke Ee Stuti Ghana Mahimala Stotramanjali || Ashraya ||

4. Nithyanivasivai Nee Mukhamu Choochuchu Paravasinchedhane
Ee Nirikshanaye Utthejamu Nalo Kaliginchuchunnadhi (2)
Stutighana Mahimalu Neeke Chellu Na Yesayya
Halleluyah Halleluyah Halleluyah Halleluyah (2) || Ashraya ||

Ashraya Durgama Song YouTube Video

Ashraya Durgama Lyrics In Telugu| Ashraya Durgama Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment