దయగల యేసయ్యా కృపగల యేసయ్యా తెలుగు లిరిక్స్ – Dayagala Yesayya Krupagala Yesayya Song Lyrics
Dayagala Yesayya Lyrics | దయగల యేసయ్యా కృపగల యేసయ్యా | Dayagala Yesayya Song Lyrics | Dayagala Yesayya Song Lyrics In Telugu and English | Dayagala Yesayya
Dayagala Yesayya Lyrics in Telugu
దయగల యేసయ్యా కృపగల యేసయ్యా
ప్రేమ గల యేసయ్యా నా మంచి యేసయ్యా (2)
నా ఆరాధన నీకే యేసయ్యా నా స్తోత్రార్పన నీకే యేసయ్యా (2) || దయగల ||
1.నా పాపమును మన పాపమును సిలువలో మోసేనయ్యా –
తన రక్తమును తన ప్రాణమును త్యాగము చేసెనయ్యా (2)
సజీవుడై తిరిగి లేచెనయా మరణము గెలిచిన మన యేసయ్యా (2) || దయగల ||
2. చీకటి బ్రతుకులో మన జీవితములో వెలుగులు ఇచ్చేనయ్యా –
తన వాక్యమును తన మార్గమును మనకు ఇచ్చేనయ్యా (2)
నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని చెప్పెనయ్యా (2) || దయగల ||
Read More Telugu Christian Song Lyrics
Dayagala Yesayya Song Lyrics in English
Daya gala yesayya, Krupa gala yesayya
Prema gala yesayya, Naa manchi yesayya (2)
Naa Aradhana Neke yesayya, Naa Sthothrarpana Neke yesayya (2)
1. Naa papamunu Mana Papamunu siluvalo moseynayya,
Tana Rakhtamunu Tana Pranamunu Tyagamu cheseynayya(2)
Sajivudai tirigee lechey naya, maranamunu gaylichina mana Yesayya(2)
2. Chikati brathukulo, Mana Jevithamulo Velugunu Iccheynayya
Tana Vakyamunu, Tana Margamanu, Manaku Icchenayya(2)
Nene Margamunu Nene Satyamunu Nene Jeevamunu Ani Cheppeynaya
Dayagala Yesayya Song YouTube Video
Dayagala Yesayya Lyrics In Telugu| Dayagala Yesayya Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu