సమీపించరాని తేజస్సులో నీవు తెలుగు లిరిక్స్ – Samipincharani Tejassulo Song Lyrics
Samipincharani Tejassulo Lyrics | సమీపించరాని తేజస్సులో | Samipincharani Tejassulo Song Lyrics | Samipincharani Tejassulo Song Lyrics In Telugu and English | Samipincharani Tejassulo
Samipincharani Tejassulo Song Lyrics in Telugu
సమీపించరాని తేజస్సులో నీవు వసియించు వాడవైనా
మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింప తరమా (2)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2)
|| సమీపించరాని ||
1. ధరయందు నేనుండి చెరయందు పడియుండ –
కరమందు దాచితివే నన్నే పరమున చేర్చితివే (2)
ఖలునకు కరుణను నొసగితివే (2) || యేసయ్యా ||
2. మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి –
నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది (2)
తులువకు విలువను వొసగినది (2) || యేసయ్యా ||
Read More Telugu Christian Song Lyrics
Samipincharani Tejassulo Lyrics in English
Sameepincharaani Thejassulo Neevu Vasiyinchu Vaadavainaa
Maa Sameepamunaku Dhigi Vachchinaavu Nee Prema Varnimpa Tharamaa (2)
Yesayyaa Nee Prementha Balamainadhi Yesayyaa Nee Krupa Yentha Viluvainadhi (2)
|| Sameepincharaani ||
1.Dharayandhu Nenunda Cherayandu Padiyunda
Karamandhu Dhachithive Nanne Paramuna Cherchithive (2)
Khalunaku Karunanu Vosagithive (2) || Yesayyaa ||
2. Mithi Leni Nee Prema Gathi Leni Nanu Choochi
Naa Sthithi Maarchinadhi Nanne Shruthigaa Chesinadhi (2)
Thuluvaku Viluvanu vosaginadhi (2) || Yesayyaa ||
Samipincharani Tejassulo Song YouTube Video
Samipincharani Tejassulo Lyrics In Telugu| Samipincharani Tejassulo Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu