యెహోవా మహిమ నీ మీద | Yehova Mahima Nee Meeda Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తెలుగు లిరిక్స్ – Yehova Mahima Nee Meeda Udayinchenu Song Lyrics

Yehova Mahima Nee Meeda Lyrics | నీవే నాకు చాలును యేసు | Yehova Mahima Nee Meeda Song Lyrics | Yehova Mahima Nee Meeda Song Lyrics In Telugu and English | Yehova Mahima Nee Meeda

Yehova Mahima Nee Meeda Song Lyrics in Telugu

యెహోవా మహిమ నీ మీద ఉదయించెను –
తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును (2)
ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది –
అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది (2)
లెమ్ము నీవు తేజరిల్లుము – ప్రభువు కొరకు ప్రకాశించుము (2)
యెహోవా మహిమ….

1. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది
జీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము (2)
జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు
రాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు (2) || లెమ్ము నీవు ||

2. ఒంటరియైన వాడు వేయి మంది అగును
ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును (2)
ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును
నీ దుఃఖదినములు సమాప్తమగునని (2) || లెమ్ము నీవు ||

Read More Telugu Christian Song Lyrics

Yehova Mahima Nee Meeda Song YouTube Video

Yehova Mahima Nee Meeda Lyrics In Telugu| Yehova Mahima Nee Meeda Udayinchenu Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment