Kushi Songs Lyrics Telugu – Pawan Kalyan ( 2001 )

By Lyrics Rise

Updated On:

Join WhatsApp

Join Now

Kushi Songs Lyrics – Kushi Movie Lyrics – Kushi Movie Song Lyrics – Pawankalyan – Bhumika -ManiSharma

Kushi Songs Lyrics Telugu Is 2001 Released Telugu Songs From the Movie Kushi , Kushi Songs Lyrics Telugu Music Composed By Mani Sharma .

This Song Credits :

Song : Kushi Songs Lyrics Telugu
Movie : Kushi
Music : Mani Sharma

1. Cheliya Cheliya 

చెలియా చెలియా

చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము
కోపాలు తాపాలు మనకేలా
సరదాగ కాలాన్ని గడపాల
సలహాలు కలహాలు మనకేలా
ప్రేమంటె పదిలంగ వుండాల

చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము

రెమ్మలో మొగ్గ నే పూయను పొమ్మంటె గాలి తాకంగ పూచెనులే
అయితే గాలే గెలిచిందననా లేక పూవే ఓడిందననా
రాళ్ళల్లొ శిల్పం లో లోపల దాగున్న ఉలి తాకంగా వెలిసెనులే
అయితె ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా
ఈ వివరం తెలిపేది ఎవరంటా వ్యవహారం తీర్చేది ఎవరంటా
కళ్ళల్లో కదిలేటి కలలంటా ఊహల్లో ఊగేటి వలపంట

చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము

నీలి మేఘాలు చిరు గాలిని ఢీకొంటే మబ్బు వానల్లె మారునులే
దీన్ని గొడవే అనుకోమననా లేక నైజం అనుకోనా
మౌన రాగాలు రెండు కళ్ళను ఢీకొంటే ప్రేమ వాగల్లే పొంగునులె
దీన్ని ప్రళయం అనుకోమననా లేక ప్రణయం అనుకోనా
ఈ వివరం తెలిపేది ఎవరంటా వ్యవహారం తీర్చేది ఎవరంటా
అధరాలు చెప్పేటి కధలంటా హృదయంలో మెదిలేటి వలపంటా

చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము

Cheliya Cheliya chiru kopamaa chaalayya chaalayya parihaasamu
kopaalu taapaalu manakelaa saradaaga kaalaanni gadapaala
salahaalu kalahaalu manakelaa premante padilanga vundaala

Cheliya cheliya chiru kopamaa
chaalayya chaalayya parihaasamu

Remmalo mogga ne pooyanu pommante gaali taakanga poochenule
ayite gaale gelichindananaa leka poove odindananaa
raallallo silpamlo lopala daagunna uli taakangaa velisenule
ayite uliye gelichindananaa leka silpam odindananaa
ee vivaram telipedi evarantaa vyavahaaram teerchedi yevarantaa
kallallo kadileti kalalantaa oohallo oogedi nuvvantaa

Cheliya cheliya chiru kopamaa
chaalayya chaalayya parihaasamu

Neeli meghaalu chiru gaalini dheekonte mabbu vaanalle maarunule
deenni godavenanukomananaa leka naijam anukonaa
mouna raagaalu rondu kallanu dheekonte prema vaagalle pongunule
deeni pralayam anukomananaa leka pranayam anukonaa
ee vivaram telipedi evarantaa vyavahaaram teerchedi yevarantaa
adharaalu cheppeti kadhalantaa hrudayamlo medileti valapantaa

Cheliya cheliya chiru kopamaa
chaalayya chaalayya parihaasamu

2. Ammaye Sannaga 

అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైనా మరిగేలే
ఆ నవ్వులు ఈ చూపులు
ఆ నవ్వులు ఈ చూపులు కనిపిస్తే ప్రేమేలే

ప్రేమలు పుట్టే వేళ పగళంతా రేయే లే
ప్రేమలు పండే వేళ జగమంత జాతరలే
ప్రేమే తోడుంటే పామైన తాడేలే
ప్రేమే వెంటుంటే రాయైన పరుపేలే
నీ ఒంట్లో ముచ్చెమటైనా నా పాలిట పన్నీరే
నువ్విచ్చె పచ్చి మిరపైనా నా నోటికి నారింజే
ఈ వయసులో ఈ వరసలో
ఈ వయసులో ఈ వరసలో నిప్పైన నీరేలే

అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే

నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖ చిత్రం
నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్ధం
ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం
ఒలికే నీ వలపే చెయ్యించే తలస్నానమ్
ఎండల్లో నీరెండల్లో నీ చెలిమే చలివేంద్రం
మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపె రవి కిరణం
పులకింతలె మొలకెత్తగా
పులకింతలె మొలకెత్తగా ఇది వలపుల వ్యవసాయం

అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైనా మరిగేలే
ఆ నవ్వులు ఈ చూపులు
ఆ నవ్వులు ఈ చూపులు కనిపిస్తే ప్రేమేలే

Kushi Songs Lyrics Telugu

Ammaaye sannaga aranavve navvaga
madi tappi kurraalle manchaana paddaare

Ammaaye sannaga aranavve navvaga
madi tappi kurraalle manchaana paddaare
abbaaye sootiga kannetti choodaga
aa vaari choopulaku manchaina marigele
aa navvulu ee choopulu
aa navvulu ee choopulu kanipiste premele

Ammaaye sannaga aranavve navvaga
madi tappi kurraalle manchaana paddaare

Premalu putte vela pagalanta reyyele
premalu pande vela jagamanta jaatarale
preme todunte paamaina taadele
preme ventunte raayaina parupele
nee ontlo muchemataina naa paalita panneere
nuvviche pachi mirapaina naa notiki naarinje
ee vayasulo ee varasalo
ee vayasulo ee varasalo nippaina neerele

Ammaaye sannaga aranavve navvaga
madi tappi kurraalle manchaana paddaare

Nenoka pustakamaite nee roope mukha chitram
nenoka akasharamaite nuvvele daanardham
yegire nee paite kaliginche sanchalanam
olike nee valape cheyyinche talasnaanam
yendallo neerendallo nee chelime chalivendram
manchullo poga manchullo nee talape ravi kiranam
pulakintale molakettaga
pulakintale molakettaga idi valapula vyavasaayam

Ammaaye sannaga aranavve navvaga
madi tappi kurraalle manchaana paddaare
abbaaye sootiga kannetti choodaga
aa vaari choopulaku manchaina marigele
aa navvulu ee choopulu
aa navvulu ee choopulu kanipiste premele

3. Premante Suluvu Kadura 

ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
ప్రేమించ షరతులేమిటో అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిది
చూసేందుకు చక్కనైనది తాకావో భగ్గుమంటది
No No నో నో అలా చెప్పకు మనసుంటే మార్గముంటది
సయ్యంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా

జాబిలినీ బొమ్మగ చేసిస్తావా
భూలోకం చుట్టి సిగలో తురిమేస్తవా
మబ్బుల్లో మల్లెల పరుపేస్తావా
ఆకశం దిండుగ మార్చేస్తావా
తెస్తావా తెస్తావా తెస్తావా
సూర్యుడ్నే పట్టి తెచ్చెద నీ నుదుటన బొట్టి పెట్టెద
చుక్కలతో చీర కట్టెద మెరుపులతో కాటుకెట్టెదా

తాజ్ మహల్ ఏ నువ్వు కట్టిస్తావా
నా కోసం Niagara జలపాతం తెస్తావా
ఎవరెస్టు శిఖరమెక్కిస్తావా
పసిఫిక్కు సాగరమీదేస్తావా
వస్తావా తెస్తావా తెస్తావా
స్వర్గానే సృస్టి చేసేద నీ ప్రేమకు కానుకిచ్చెద
కైలాసం భువికి దించెద నా ప్రేమను రుజువు చేసేదా

ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
ప్రేమించ షరతులేమిటో అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిది
చూసేందుకు చక్కనైనది తాకావో భగ్గుమంటది
No No నో నో అలా చెప్పకు మనసుంటే మార్గముంటది
సయ్యంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా

Kushi Songs Lyrics Telugu

Premante Suluvu Kadura kaadura adi neevu gelavalevura
premincha sharutulemito anduloni marmamemito
premento viluva ayinadi andariki dorakalenidi
choosenduku chakkanainadi taakaavo bhaggumantadi
no no no alaa cheppaku manasunte maargamuntadi
sayyante chesi chuputa lokaaniki chaati chepputaa

sayyante chesi chooputa lokaaniki chaati chepputaa

Jaabilini bommaga chesistaava
bhoolokam chutti sigalo turimestavaa
mabbullo mallela parupestaava
aakasam dinduga marchestaava
testaavaa testaavaa testaavaa
sooryudne patti teccheda nee nudutana botti petteda
chukkalato cheera katteda merupulato kaatukettedaa

Taajmahale nuvvu kattistaava
naa kosam niagra jalapaatam testaava
everestu sikharamekkistaava
pacificu saagarameedestaava
vastaavaa testaavaa testaavaa
svargaanne srusti cheseda nee premaku kaanukiccheda
kailaasam bhuviki dinchedaa naa premanu rujuvu chesedaa

Premante Suluvu Kadura kaadura adi neevu gelavalevura
premincha sharutulemito anduloni marmamemito
premento viluva ayinadi andariki dorakalenidi
choosenduku chakkanainadi taakaavo bhaggumantadi
no no no alaa cheppaku manasunte maargamuntadi
sayyante chesi chuputa lokaaniki chaati chepputaa

4. Aduvari Matalaku 

ఆడువారి మాటలకు
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే(2)

అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె
అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె
చొరవ చేసి రమ్మనుచో మరియాదగ పొమ్మనిలె
చొరవ చేసి రమ్మనుచో మరియాదగ పొమ్మనిలె
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే(2)

విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములె
విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములె
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలె
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలె
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే(2)

Kushi Songs Lyrics Telugu

Aaduvaari maatalaku ardhaale verule
aaduvaari maatalaku ardhaale verule ardhaale verule
ardhaale verule ardhaale verule ardhaale verule

Aaduvaari maatalaku ardhaale verule
aaduvaari maatalaku ardhaale verule

Aligi tholagi nilichinacho chelimi jeya rammanile
aligi tholagi nilichinacho chelimi jeya rammanile
chorava chesi rammanucho mariyaadaga pommanile
chorava chesi rammanucho mariyaadaga pommanile

Aaduvaari maatalaku ardhaale verule
aaduvaari maatalaku ardhaale verule

Visigi nasigi kasirinacho vishayamasalu ishtamule
visigi nasigi kasirinacho vishayamasalu ishtamule
tarachi tarachi oosadigina sarasaminka chaalanile
tarachi tarachi oosadigina sarasaminka chaalanile

Aaduvaari maatalaku ardhaale verule
aaduvaari maatalaku ardhaale verule

5. Ye mera jaha 

ఏ మేరా జహాన్ ఏ మేరా ఘర్ మేరా ఆషియా
ఏ మేరీ ధునియా తేరా కామ్ క్యా హై యాహా (2)
ఛీర్ కి అంధేరే సూరజ్ కో లే ఆయహా
కాంటో కి రాహే మిలె కలియా బిఛాతే వహా
చల్ తి మస్తీ మే చల్ జాయేగి మంజిల్ కహా
కల్ ఆనే వాలొంకో దేఖ్ తేరి కదమొ కీ నిషాన్

ఇతిహాస్కీ శురువాత్ ఆగేసె
హుయి ఆగ్ శక్తి హై ఆగ్ సిన్‌డెగై హై
టమ్ సబ్ మే ఏక్ చింగారి
హై జీసే కోయి భుజా నహి సక్త
జో బురాయి పాస్ ఆయేగి జ్యాల్
జాయేగి జో పాప్ కరీబ్ ఆయేగా జ్యాల్ జాయేగ
టమ్ సబ్ షోలే హో మశాల్లేః
హో జాల్‌తే రహో జాల్‌తే రహో జాల్‌తే రహో

ఏ మేరా జహాన్ ఏ మేరా ఘర్ మేరా ఆషియా
ఏ మేరీ ధునియా తేరా కామ్ క్యా హై యాహా
ఛీర్ కి అంధేరే సూరజ్ కో లే ఆయహా
కాంటో కి రాహే మిలె కలియా బిఛాతే వహా
చల్ తి మస్తీ మే చల్ జాయేగి మంజిల్ కహా
కల్ ఆనే వాలొంకో దేఖ్ తేరి కదమొ కీ నిషాన్

ఇతిహాస్కో బాడ్లా పాహియా నే
పాహియా ఘూమ్టా హై దునియ ఆయేజ్ బడ్తి హై
తూంే భీ ఏక్ దిన్ ఇతీహాశ్
బద్‌ాల్నా హై డేష్ కొ ఆయేజ్ బఢాన హై
టమ్ సబ్ ఆనెవాలే కల్కి
సాన్సె హో టమ్ సబ్ ఆనెవాలే కల్కి ధడ్కన్ హో
టమ్ రుక్ నహి శాక్తే తాం నహి
శాక్తే చాల్తె రహో చాల్తె రహో చాల్తె రహో

ఏ మేరా జహాన్ ఏ మేరా ఘర్ మేరా ఆషియా
ఏ మేరీ ధునియా తేరా కామ్ క్యా హై యాహా
ఛీర్ కి అంధేరే సూరజ్ కో లే ఆయహా
కాంటో కి రాహే మిలె కలియా బిఛాతే వహా
చల్ తి మస్తీ మే చల్ జాయేగి మంజిల్ కహా
కల్ ఆనే వాలొంకో దేఖ్ తేరి కదమొ కీ నిషాన్

ye meraa jahaan ye meraa ghar mera aashiyaan
ye meri duniyaa teraa kaam kyaa hai yahaa(2)
Cheerke andhere soorajko le aa yahaa
kaanTonki raahe mile kaliyaa biChaade vahaa
chal too masti me chal jaayegi manzil kahaa
khal aane vaalonko de teri kadmOnki nishaan

itihaaski shuruvaat aagse huyi
aag shakti hai aag zindagi hai
tum sab me ek chingaari hai
jise koyi bhujaa nahi sakta
jo buraayi paas aayegi jal jaayegi
jo paap kareeb aayegaa jal jaayega
tum sab shole ho mashaallehh
ho jalte raho jalte raho jalte raho

ye meraa jahaan ye meraa ghar mera aashiyaan
ye meri duniyaa teraa kaam kyaa hai yahaa
Cheerke andhere soorajko le aa yahaa
kaanTonki raahe mile kaliyaa biChaade vahaa
chal too masti me chal jaayegi manzil kahaa
kal aane vaalonko de teri kadmonki nishaan

itihaasko badlaa pahiyaa ne pahiya
ghoomtaa hai duniya aage baDti hai
tumhe bhi ek din itihaas badalnaa
hai desh ko aage baDhaana hai
tum sab aanevaale kalki saanse ho tum
sab aanevaale kalki dhaDkan ho
tum ruk nahi sakte tham nahi
sakte chalte raho chalte raho chalte raho

ye meraa jahaan ye meraa ghar mera aashiyaan
ye meri duniyaa teraa kaam kyaa hai yahaa
Cheerke andhere soorajko le aa yahaa
kaanTonki raahe mile kaliyaa biChaade vahaa
chal too masti me chal jaayegi manzil kahaa
khal aane vaalonko de teri kadmOnki nishaan

6. Gajje Ghallumannadiro 

హోళి హోళి ల రంగ హోళి చమ్మకేళిల హోళి హోళి హోళి హోళి
హోళి హోళి ల రంగ హోళి చమ్మకేళిల హోళి హోళి హోళి హోళి
గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో

హోళి హోళి ల రంగ హోళి చమ్మకేళిల హోళి హోళి హోళి హోళి
రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చాని పచ్చ రంగు
చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు ఎగిరి దూకేటి చెంగు చెంగు

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో

ఓ పాలపిట్ట సకునా మీదనంట
ఓ మల్లెమొగ్గా మనసే కోరెనంట
చిలిపి వలపు వగరు పొగరు కోకిలలు
కలలు కన్న కన్నె వన్నె కోరికలు
చెరువులోన తామరకుపై ఊగే మంచు ముత్యమేమన్నది
చిన్నదాని సొంతమైన సంపంగి ముక్కుపుల్లనౌతనన్నది
హొహొ హొహొ అందమైన చెంప మీద
హొహొ హొహొ కెంపువోలె సిగ్గులొలికె
హొహొ హొహొ కెంపులన్ని ఏరుకొచ్చి పట్టు గొలుసు కట్టుకుంటరో

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో

హోళి హోళి ల రంగ హోళి చమ్మకేళిల హోళి హోళి హోళి హోళి
హోళి హోళి ల రంగ హోళి చమ్మకేళిల హోళి హోళి హోళి హోళి

ఓ ఏకవీర తిరుగే లేదు లేర
ఓ పూలతార వగచే రోషనార
అడుగు పడితె చాలు నేల అదురునులే
పడుచు వాలు చూపు పడిన చెదరనులే
పల్లె కూనలెదురు వచ్చి యేలేలో యెంకి పాట పడతారులె
అచ్చమైన పల్లె సీమ పాటంటే గుండెతోనె ఆలకిస్తలె
హొహొ హొహొ పొన్న చెట్టు నీడలోన
హొహొ హొహొ పుట్ట తేనె జొన్న రొట్టె
హొహొ హొహొ చెంతగూడి ఒక్కసారి నంజుకుంటె ఎంత మేలురో

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో
హోళి హోళి ల రంగ హోళి చమ్మకేళిల హోళి హోళి హోళి హోళి
రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చాని పచ్చ రంగు
చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు ఎగిరి దూకేటి చెంగు చెంగు
గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో

Holi holiya ranga holi chamakeliya holi holi holi holi
Holi holiya ranga holi chamakeliya holi holi holi holi
Gajje ghallumannadiroo gunde jhallumannadiroo
Vaana jhallumannadiroo uru ghollumannadiro

Holi holila ranga holi holila ranga holi holila ranga holi
Rama chakkani chilaka meeda gupparu evaru aaku pachani pacha rangu
Chuda chakkani nemalikevaru nerparu cheppu egiri duketi chengu chengu

Gajje ghallumannadiroo gunde jhallumannadiroo
Vaana jhallumannadiroo uru ghollumannadiro

Oo paalapitta sakunaa meedananta
Oo mallemogga manasey korenanta
Chilipi valapu vagaru pogaru kokilalu
Kalalu kanna kanne vanne korikalu
Cheruvulona thamarakupai uge manchu muthyamemannadi
Chinnadani sonthamaina sampangi mukkupullanouthanannadi
Hoho hoho andamaina chempa meeda
Hoho hoho kempuvole siggulolike
Hoho hoho kempulanni erukochi pattu golusu kattukuntaroo

Gajje ghallumannadiroo gunde jhallumannadiroo
Vaana jhallumannadiroo uru ghollumannadiro
Holi holiya ranga holi chamakeliya holi holi holi holi
Holi holiya ranga holi chamakeliya holi holi holi holi

Oo ekaveera thirugey ledu lera
Oo poolathara vagachey roshanaara
Adugu padithe chalu nela adurunule
Paduchu vaalu chupu padina chedaranule
Palle kunaleduru vache yelelo yenki paata padutharule
Achamaina palle seema paatante gundethone aalakisthale
Hoho hoho ponne chettu needalona
Hoho hoho putta thene jonna rotte
Hoho hoho chenthagoodi okkasari nanjukunte entha meluru

Gajje ghallumannadiroo gunde jhallumannadiroo
Vaana jhallumannadiroo uru ghollumannadiro

Holi holila ranga holi holila ranga holi holila ranga holi
Holi holila ranga holi holila ranga holi holila ranga holi
Rama chakkani chilaka meeda gupparu evaru aaku pachani pacha rangu
Chuda chakkani nemalikevaru nerparu cheppu egiri duketi chengu chengu
Gajje ghallumannadiroo gunde jallumannadiroo
Vaana jallumannadiroo uru ghollumannadiro

More Telugu Songs Lyrics

Kushi Songs Watch Video

I Hope You All Like This Kushi Songs Lyrics Telugu Written By Me. Whatever Mistakes I Made In The Lyrics Of This Songs I Wrote, I Forgave Me. If You Like The Lyrics Of This Kushi Songs Lyrics Telugu ,Share It With Your Friends and Family.Kushi Songs Lyrics Telugu From the Movie Kushi Is Directed By SJ Surya , Kushi Songs Lyrics Telugu Lead Actors Are Performed by Pawan Kalyan , Bhumika. Kushi Songs Lyrics Telugu Is Produced By AM Ratnam . Kushi Songs Lyrics Telugu Is From Telugu Album, This Kushi Songs Lyrics Telugu Music Video Song Is a Available On Mango Music Youtube Channel.

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment